November 5, 2022

మేం తీసిన సినిమా & షార్ట్ ఫిల్మ్

ఈ పన్నెండు నిమిషాల షార్టు ఫిల్మ్ నవంబరు 4న నా camera stylo యూట్యూబ్ ఛానెల్లో రిలీజైంది...

   

దీనికి ముందు తీసిన గంటా నలభై నిమిషాల ఇండిపెండెంట్ ఫిల్మ్ 'వెళ్లిపోవాలి' ఈ ఏడాది మార్చి 25 రిలీజ్ అయింది. ఇది బ్లాగులో ఎప్పుడూ షేర్ చేయలేదని ఇప్పుడే గుర్తొచ్చింది: